"నేనొక సామాన్యుణ్ణి. నా చుట్టూ జరిగేఅనేకానేక గొడవలు, అన్యాయాలు,అనవసరపు రగడలు చూసి చలిస్తాను,స్పందిస్తాను. కాని సామాన్యుడుచెయ్యగలిగినది ఏమున్నది! గొణగటంతప్ప! కండ బలమా, బండ బలమా,ధన బలమా. ఎమీ లేవు. ఆ గొణుగుడేనా కార్టూన్లు. కొన్ని వేల కార్టూన్లు వేసిఉంటాను. అందులో అన్నీ(అందుబాటులో లేవు) కాకపోయినానాకు నచ్చినవి పాఠకులు మెచ్చినవి,అప్పుడెప్పుడో వేసినవీ, ఇప్పుడుకూడా అప్పుడపుడూ గొణుక్కునేవీ మీఅందరికీ అందిద్దామని సదుద్దేశ్యం."

No comments:
Post a Comment