Tuesday, September 13, 2011

TELUGUEBOOKS.TK


Collection of 
all Free Telugu Magazines, 
e-books, 
Swathi, Andhra Bhoomi, 
GruhaShoba, 
Navya, 
Andariki Ayurvedam 
Weeklies, 
Monthlies, 
Novels etc..

Wednesday, August 31, 2011

హరిసేవ




"శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం .రవ్వవరం,నూజండ్ల[మండలం]గుంటూరు[జిల్లా]"


వాగ్గేయ సుధాస్రవంతి



"ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, శ్యామశాస్త్రి, అన్నమయ్య, పురందరదాసు, 
తూము నరసింహదాసు, రామదాసు వంటి మహనీయుల రచనలలోని వాగామృత ధార..!!"


ఆలోచనాంతరంగాలు



"పుట్టిన ప్రతిమనిషికి మనసులో ఎన్నెన్నోభావాలు, ఎన్నెన్నొ ఆలోచనలు. ప్రతిమనిషి ఈ భావాలకి, అనుభవాలకి, ఆలోచనలకి తనదైన పద్దతిలో స్పందిస్తాడు. కొందరు కవులైతే మరికొందరు కళాకారులవుతారు. ఇంకొంతమంది విమర్శకులైతె, కొంతమంది తటస్తంగానే ఉండిపోతారు. ఈ విరుద్ధ భవ ప్రదర్శన వారివారి మానసిక పరిపక్వతని బట్టి ఉంటుంది. ఐతే కొన్ని సంఘటనలు అందరినీ ఒకే విధంగా స్పందింపచేస్తాయి. నా ఈ బ్లాగు నాలో చెలరేగే ఆలోచనలకు, భావాలకు, స్పందనలకు ప్రతిరూపంగా మీముందు ఉంచుతున్నాను.

ఈ బ్లాగులో ఒక విషయం అని కాకుండా ఎన్నో విషయాలకు నా స్పందనే కాకుండా చాల కొత్త విషయాలను కూడా చేర్చి ఒక ఆసక్తికరమైన బ్లాగుగా ఉంచటానికి ప్రయత్నిస్తాను. మీ ఆలోచనలు, భావనలు, విమర్శలు నాతో పంచుకోమని నా విన్నపం."


"నేనొక సామాన్యుణ్ణినా చుట్టూ జరిగేఅనేకానేక గొడవలుఅన్యాయాలు,అనవసరపు రగడలు చూసి చలిస్తాను,స్పందిస్తానుకాని సామాన్యుడుచెయ్యగలిగినది ఏమున్నదిగొణగటంతప్పకండ బలమాబండ బలమా,ధన బలమాఎమీ లేవు గొణుగుడేనా కార్టూన్లుకొన్ని వేల కార్టూన్లు వేసిఉంటానుఅందులో అన్నీ(అందుబాటులో లేవుకాకపోయినానాకు నచ్చినవి పాఠకులు మెచ్చినవి,అప్పుడెప్పుడో వేసినవీఇప్పుడుకూడా అప్పుడపుడూ గొణుక్కునేవీ మీఅందరికీ అందిద్దామని సదుద్దేశ్యం."

నరసింహ

నరసింహ: "నరసింహ
తాళ్ళపాక పద సాహిత్యము, నాకు నచ్చిన పద్యకవిత, తదితర సాహిత్య ప్రక్రియలు. ( దీని కనుబంధంగా ఆంధ్ర నిఘంటువు కు లింకు ఇవ్వబడినది. అందరూ ఉపయోగించుకొందురు గాక ! )"

సాహిత్యసౌరభం: శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం -15

సాహిత్యసౌరభం: శ్రీనాధభట్టకృత " పల్నాటివీరచరిత్ర " -- ద్విపదకావ్యం: "సాహిత్యసౌరభం"